73,74 రాజ్యాంగ సవరణలు PDF తెలుగులో
Pdf కింద ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు
- 73,74 రాజ్యాంగ సవరణ లు రాజ్యాంగ లో స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం కోసం చేసిన సవరణలు
- 73 వ రాజ్యాంగ సవరణ పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కోసం చేసిన సవరణ
- 74 వ రాజ్యాంగ సవరణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా కోసం చేసిన రాజ్యాంగ సవరణ
- 73 వ రాజ్యాంగ సవరణ లో 243 ఆర్టికల్ 243O వరకు 74 వ రాజ్యాంగ సవరణ 243 P నుండి 243ZG వరకు ఉండును
అమలులోకి
- 74 వ రాజ్యాంగ సవరణ దేశంలో 1993 జూన్ 1 వ తేదీ నుండి అమలులో వచ్చింది
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 74 వ సవరణ 1994 మే 30 నుండి అమలులోకి వచ్చింది.
- 73 వ రాజ్యాంగ సవరణ దేశంలో 1993 ఏప్రిల్24 న అమలులో కి వచ్చింది
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 73 వ సవరణ 1994 మే 30 నుండి అమలులోకి వచ్చింది.
- ఈ సవరణ చేసిన కాలంలో భారత ప్రాధానిగా చేసిన వారు పీవీ నరసింహారావు అప్పటి రాష్ట్ర పతి శంకర్ దయల్ శర్మ గారు
TO JOIN OUR TELIGRAM GROUP CLICK HERE
Join In What’s Group Click here
To subscribe our youtube channel click here
చరిత్రలో
- పట్టణ నాగరికత అనే పదం సింధు నాగరికత కాలం నుంచి వుంది మనకు మాత్రం బ్రిటిష్ కాలంలో నుంచి అమల్లోకి వచ్చింది
- బీటిష్ కాలంలో మొదటి మున్సిపల్ కార్పోరేషన్ మద్రాస్ 1687 లో ఏర్పడింది
💥పూర్తి వివరాలతోకూడిన 73,74 వ రాజ్యాంగ సవరణ PDF కోసం ఇక్కడ చూడండి👇👇
Click here
Leave a Reply