Arithmetic and reasoning PDF in Telugu with shortcuts

Arithmetic and reasoning PDF in Telugu

అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అర్థమెటిక్ మరియు రీజనింగ్ పిడిఎఫ్ మీకు ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని ఉద్యోగాలకు అర్థమెటిక్ విభాగంలో పిడిఎఫ్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిలో మీకు అర్థమెటిక్ మరియు రీజనింగ్కు సంబంధించిన అన్ని చాప్టర్స్ ఉదాహరణలతో సహా ఇవ్వడం జరిగింది కొన్ని ప్రాబ్లమ్స్ షార్ట్ కట్ లో కూడా సింపుల్గ అర్థమయ్యేలా ఉంటుంది. ప్రతి చాప్టర్కు మొదట దానికి సంబంధించి నటువంటి ఇ ముఖ్యమైన అంశాలు తర్వాత ప్రాబ్లమ్స్ మరియు వారి యొక్క వివరణ ఉంటుంది. దీనికి సంబంధించి నటువంటి పూర్తి పిడిఎఫ్ ను కింద ఒక లింకు రూపంలో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు

ఆర్థమెటిక్ Topics

  1. సంఖ్యలు  number system
  2. సూక్ష్మీకరణ  simplification
  3. సరాసరి.  Averages
  4. శాతాలు.  Percentage
  5. భాగస్వామ్యం partnerships
  6. కాలం-దూరం. Time and distance
  7. కాలం పని  time and work
  8. పైపులు తొట్టెలు pipes
  9. లాభనష్టాలు profit and loss
  10. బారువడ్డీ simple interest
  11. చక్రవడ్డీ. Compound interest
  12. గడియారాలు clocks
  13. వైశాల్యాలు areas
  14. లాజికల్ వెన్ చిత్రాలు logical Venn diagrams

రీజనింగ్ Topics

  1. కోడింగ్-డీకోడింగ్ coding decoding
  2. బిన్న పరీక్షలు
  3. లెటర్ సిరీస్
  4. ఆల్ఫాబెటికల్ అనాలజీ
  5. సింబల్స్
  6. నెంబర్ అనాలజీ
  7. మిస్సింగ్ నెంబర్స్
  8. ఊహలు తీర్మానాలు
  9. దిక్కులు
  10. రక్త సంబంధాలు

JOIN IN WHAT’S UP GROUP CLICK HERE

TO JOIN OUR TELIGRAM GROUP  CLICK HERE

To subscribe our youtube channel click here

అర్థమెటిక్ మరియు రీజనింగ్ పిడిఎఫ్ కోసం ఇక్కడ చూడండి 👇👇


Click Here


పాలిటీ చాప్టర ముఖ్యమైన ప్రశ్నల   click here 

 తెలంగాణ ప్రభుత్వ పథకాలు   click here 

తెలంగాణ మున్సిపల్ చట్టం ముఖ్యమైన  pdfs 👉click here 

Indian history ముఖ్యమైన అంశాలు click here 
కరోనా వైరస్ IMP 50 ప్రశ్నలు PDF  Click here

Sports అవి next జరిగే ప్రదేశాలు  Click here

Ts రెవెన్యూ చట్టం 15 IMP ప్రశ్నలు  Click here

అయోధ్య తీర్పు IMP ప్రశ్నలు  Click here

జాతీయ క్రీడ అవార్డ్స్ 2020 Click here

73,74 వ రాజ్యాంగ సవరణ pdf Click here

Ts మున్సిపల్ చట్టం pdf  Click here

Ts మున్సిపల్ చట్టం ముఖ్యమైన అంశం  Click here

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*