Ayodhya court case & Ramamandir IMP MCQS

అయోధ్య తీర్పు & రామమందిరా నిర్మాణము ముఖ్యమైన ప్రశ్నలు

1.అయోధ్యా కు సంబందిచి కిందివాటిలో సరైనది?

  A.అయోధ్యా ఉత్రప్రదెశ్ లోని ఒక  ప్రదేశం

బి.అయోధ్యా పట్టణం సరయు నది తీరాన కలదు

సి.అయోధ్యా నగరంరామునియొక్క జన్మ స్థలం గా ప్రసిద్ది

డి.పై అన్నీసమాధానాలు సరైనవి

 

2.అయోధ్యా తుది తీర్పు కు సంబందిచి కిందివాటిలో సరికానిది ?

  ఏ.ఈ తిర్పు 2019 నవంబర్ 9 న వెలుబడింది

బి.ఈ తీర్పు లో వివాదాస్పద భూమి 2.77 ఎకరాలు

సి.ఈ తీర్పు లో వివాదాస్పద భూమి హిందువులకు చెందును అనీ తీర్పు

వెలుబడింది

డి.అయోధ్య తుది తీర్పునిచ్చిన ధర్మాసనంలో 4 సబ్యులు కలరు

 

3.అయోధ్య భూ వివాదంకేసులో  కోర్ట్ ఐదుగురి సభ్యుల రాజ్యాంగ ధర్మసనానికి ఎవరు నేతృత్యం వహించారు?

ఏ.శరద్ అరవింద్ బాబ్దే

బి.అశోక్ బుషన్

సి.రంజన్ గొగోయి

డి.చంద్రచూడ్

 

  1. బాబ్రీమసీదు కు సంబందిచ్చి కింది వాటిలో సరైనది ?

ఏ.ఈ మసీదు 1992 లో కూల్చివేయబడింది

బి. ఈది యూ‌పి లో కలదు

సి. దీన్ని బాబర్ 1528 లో నిర్మిచాడు

డి.పై అన్నీ

TO JOIN OUR TELIGRAM GROUP  CLICK HERE

To subscribe our youtube channel click here

💥మరిన్ని ముఖ్యమైన ప్రశ్నలు & pdf కోసం ఇక్కడ చూడండి👇👇👇


Click Here

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*