Education updates November 11 in Telugu

ఎడ్యుకేషన్ అప్డేట్స్ నవంబర్ 11

ఈరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్ వివరాలు కింది లింకు పంపించాను చూడండి

మార్కెటింగ్ శాఖ లో ఉద్యోగాలు

ఇంటర్మీడియట్ అర్హతతో ఎటువంటి పరీక్ష లేకుండా ఫీజు లేకుండా మార్కెటింగ్ శాఖ లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు పూర్తి నోటిఫికేషన్ పిడిఎఫ్ కింద లింక్ రూపంలో ఇచ్చారు చూడండి

CSTS నుండి తెలంగాణలో ఉచిత శిక్షణ

మిషిన్ ఆపరేటర్ అసిస్టెంట్ మరియు ప్లాస్టిక్ ఎగ్జిక్యూషన్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ఇస్తూ మరియు యు.పి.ఏ లకు వెయ్యి రూపాయల స్టయిఫండ్ కూడా ఇవ్వనుంది 80 శాతం హాజరు నటువంటి వాళ్లకు ఇస్తుంది దీనికి ఎనిమిదవ తరగతి ఆపై ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాలు పేపర్ కింద ఇవ్వడం జరిగింది చూడండి…

ICMR ఉద్యోగాలు

ఐసీఎంఆర్ నుండి గ్రూప్ డి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు కేవలం డిగ్రీ అర్హత తోటి రెండు రాష్ట్రాల తెలుగు అభ్యర్థులు అమ్మాయిలు అబ్బాయిలు అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ link కింద ఇవ్వడం జరిగింది చూడగలరు..

CHSL పోస్టల్ అసిస్టెంట్స్, LDC jobs

SSC CHSL నుండి పోస్టల్ అసిస్టెంట్స్,LDC, మరియు data entry operator సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం ఇంటర్ అర్హత వీటికి అప్లై చేసుకోవచ్చు రెండు రాష్ట్రాల అభ్యర్థులు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగా లు అన్ని ప్రభుత్వ పర్మెన్నట్ జాబ్స్. దీనికి సంబంధించి నోటిఫికేషన్ PDF కింద లింక్ రూపంలో ఇచ్చాను చూడండి

NCS వెబ్సైట్ నుండి అటెండర్ లెవెల్ జాబ్స్

నేషనల్ కెరీర్ సర్వీస్ వెబ్సైట్ నుంచి అటెండర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.దీనికి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు male and female అప్లై చేసుకోవచ్చు. కేవలం పదవ తరగతి అర్హత తోటి ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన న  పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్ కింద ఇచ్చాను చూడగలరు

ICICI బ్యాంక్ జాబ్స్

ఐసిఐసిఐ బ్యాంక్ నుండి చాలా రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు దీనిలో దాదాపు 10 వేల ఉద్యోగాలు ఉండవచ్చు డిగ్రీ మరియు pg అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయి కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది కొన్ని పోస్టులకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అన్నది లేదు అభ్యర్థులు చూసుకొని అప్లై చేసుకోగలరు..

అప్లికేషన్ లింక్ మరియు నోటిఫికేషన్ వివరాలు కు సంబంధించిన వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వడం జరిగింది చూడగలరు

➡️ విశాఖపట్నం కోపరేటివ్ బ్యాంక్ జాబ్స్>Click here

➡️ NCS నోటిఫికేషన్ అటేండర్ జాబ్స్ > Click here   

➡️ tspsc నుండి వచ్చిన అప్డేట్స్ లింక్స్ కింద ఇవ్వడం జరిగింది చూడండి Tspsc updates. CLICK Here

➡️ బీసీ స్టడీ సర్కిల్ లో అప్లికేషన్ లింక్ నోటిఫికేషన్ లింక్ కింద ఇచ్చాను చూడండి

click here

నవంబర్ 5  న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కింద pdf లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోండి

Updates >Click Here.

నవంబర్ 6  న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కింద pdf లో ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోండి. UpdatesClickhere

 

ఆంధ్రపదేశ్ What’s group  Click Here

JOIN IN WHAT’S UP GROUP CLICK HERE

TO JOIN OUR TELIGRAM GROUP  CLICK HERE

To subscribe our youtube channel click here

Follow on  Twitter Click Here

➡️ ts అవుట్సోర్సింగ్ టిఫికేషన్>click here

➡️ ICICI bank jobs Click here

➡️ MTS జాబ్స్ నోటిఫికేషన్ click her

➡️ నల్గొండ డిస్టిక్ నోటిఫికేషన్ click here

November 11 Education updates👇 Telangana notification &  మార్కెటింగ్ శాఖ నోటిఫికేషన్ 👇


Trifed Click Here UpdatesClick

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఢిల్లీ nit నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ పిడిఎఫ్ పైన ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూడండి

ఈ ఉద్యోగాలకు అర్హత డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అదే విధంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి

దీనిలో మొత్తం 18 ఉద్యోగాలు కలవు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ నవంబర్గా 27 నుంచి నవంబర్ 27 వరకు చివరితేదీ  ఉంది

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*