Important years and moments in history

చరిత్రలో జరిగిన ముఖ్య యుద్ధాలు మరియు సంఘటనలు

PDF లింక్ క్రింద ఇచ్చిన చూడండి

  • క్రీస్తు శకం 712 సింధుపై మహమ్మద్ బిన్ ఖాసిం దండయాత్ర అరబ్బుల దండయాత్ర
  • 1001- 26 మహమ్మద్ గజనీ దండయాత్ర
  • 1025 నుండి 26 గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం పై మహమ్మద్ ఘజిని 17వ ఆఖరి దండయాత్ర
  • 1191 మొదటి తరైన్ యుద్ధం పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో ఘోర ఓటమి
  • 1192 రెండవ తరం యుద్ధం గోడి చేతిలో పృథ్వీరాజ్  ఓటమి
  • 1206 మొట్టమొదటిసారిగా చంగిస్ ఖాన్ భారతదేశంపై దండయాత్ర
  • 1236 ఢిల్లీ సింహాసనంపై మొదటి మహిళ రజియా సుల్తానా పట్టాభిషేకం
  • 1336 హరిహర బుక్కరాయలు చే విజయనగర సామ్రాజ్య స్థాపన
  • 1347 బహమనీ సామ్రాజ్యం స్థాపన
  • 1498 సముద్రమార్గం గుండా ఐరోపా నావికులు వాస్కోడిగామా కాలికట్ కి రాక
  • 1526 మొదటి పానిపట్టు యుద్ధం బాబర్ ఇబ్రహీం మధ్య జరిగింది బాబర్ గెలుపు
  • 1556 రెండవ పానిపట్టు యుద్ధం హేము పై అక్బర్ గెలుపు
  • 1761 మూడవ పానిపట్టు యుద్ధం మరాఠీలకు మరియు మహమ్మద్ షా అబ్దాలీ ఈ మధ్య జరిగింది
  • 1527 కన్వ యుద్ధం బాబర్ చేతిలో ఇబ్రహీం లోడీ ఓటమి
  • 1539 చౌస యుద్ధం షేర్షా చేతిలో హుమాయున్ ఓటమి
  • 1540 కనౌజ్ యుద్ధం షేర్ష చేతిలో హుమాయున్ ఓటమి
  • 1565 తల్లి కోట/రాక్షస తంగడి యుద్ధం దీంతో విజయనగర సామ్రాజ్యం పతన
  • 1576 హల్దీఘాట్ యుద్ధం రాణా ప్రతాప్ సింగ్ పై అక్బర్ గెలుపు
  • 1582 అక్బర్ din-i-ilahi మతం ప్రకట
  • 1,665 శివాజీ , జై సింగ్ మధ్య పురంధర యుద్ధం
  • 1744 -48 మొదటి కర్ణాటక యుద్ధం దీన్ని ఆంగ్లో ఫ్రెంచి యుద్ధం
  • 1749- 54 రెండవ కర్ణాటక యుద్ధం
  • 1790 -92 మూడవ మైసూర్ యుద్ధం
  • 1774 బెంగాల్కు మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ నియామకం
  • 1829 విలియం బెంటింక్ సతీ సహగమన నిషేధ
  • 315 మెగస్తనీస్ భారత్ రాక ఇండికా గ్రంథం రచయిత
  • క్రీస్తు పూర్వం 261 అశోకుడు కళింగ పై దండయాత్ర
  • క్రీస్తుశకం 78 శేక యుగం కనిష్కుడి చే ప్రారంభం
  • 1564 అక్బర్ జిజియా పన్ను నిషేధం
  • 1600 ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభం
  • 18 57 సిపాయిల తిరుగుబాటు మొదటి స్వతంత్ర సంగ్రామం
  • 1885 INC స్థాపన AO ఫ్యూమ్
  • 1909 మింటో మార్లే సంస్కరణలు
  • 1905 బెంగాల్ విభజన
  • 1919 మంటెంగు చేస్పర్డ్ సంస్కరణలు
  • 19 20 సహాయ నిరాకరణోద్యమం
  • 1923 స్వరాజ్యం పార్టీ స్థాపన ఆర్ ఎస్ దాస్
  • 19 27 సైమన్ కమిషన్ ఏర్పాటు
  • 1930 శాసనోల్లంఘన ఉద్యమం
  • 19 31 గాంధీ ఇర్విన్ ఒడంబడిక
  • 1942 క్విట్ ఇండియా ఉద్యమం, క్రిప్స్ రాయబారం
  • 19 46 క్యాబినెట్ మిషన్
  • 1947 ఆగస్టు 15, మౌంట్ బాటెన్ స్వతంత్ర ప్రకటన

Ts WHAT’S UP GROUPCLICK HERE

Ap WhatsApp group Click here

TO JOIN OUR TELIGRAM GROUP  CLICK HERE

To subscribe our youtube channel click here.

Pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👇👇


Click Here

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*