Latest Indian Navy recruitment 2021

ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

ఇండియన్ నేవీ నుండి ఇంటర్మీడియట్ అర్హత తోటి 2500 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.. వీటికి అబ్బాయి లు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ మరియు మ్యాప్ సబ్జెక్టు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే వీటికి అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోగలరు

💥నోటిఫికేషన్ పిడిఎఫ్ 👇👇


Click here

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*