స్పోర్ట్స్అవి నెక్స్ట్ జరిగే ప్రదేశాలు
pdf లింక్ కింద ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోండి
ICC పురుషుల ప్రపంచ కప్ క్రికెట్
2023 -ఇండియా
2019 -వేల్స్ ,ఇంగ్ల్లాండ్
ICC MENS వరల్డ్ కప్ T20
2021 -ఇండియాలో
2022 – ఆస్ట్రేలియా
ICC మహిళల ప్రపంచ కప్ క్రికెట్
2021 -NewZealand
2017—ఇంగ్లాండ్
ICC మహిళా T20 క్రికెట్
2018 – వెస్టిండిస్
2020 – ఆస్ట్రేలియా
2022 – దక్షణ ఆఫ్రికా
ICC అండర్ 19 MENS వరల్డ్ కప్ క్రికెట్
2020 – దక్షణ ఆఫ్రికా
2022 -వెస్టిండీస్
ICC అండర్ 19 WO MENS వరల్డ్ కప్ క్రికెట్
2021 – బంగ్లాదేశ్
ఆసియన్ గేమ్స్
2018 -జకర్త ,ఇండోనేషియ
2022 -హంగ్జ్హు,చైనా
2026 -నగోయా జపాన్
ఒలింపిక్ గేమ్స్ సమ్మర్
2016 – బ్రెజిల్ ,రియోడిజేనిరో
2021 – టోక్యో ,జపాన్
2028 -లాస్ ఏంజిల్స్
వింటర్ ఒలింపిక్స్
2018 -దక్షణ కొరియా
2022 -బీజింగ్,చైనా
2026 – ఇటలి,మిలన్
ఫుట్ బాల్ ఫిఫా వరల్డ్ కప్ MENS
2018 – రష్యా
2022 – ఖతర్
2026- -us ,కెనడా ,మెక్సికో
ఫిఫా మహిళా వరల్డ్ కప్
2019 -ఫ్రాన్స్
2023 – ఆస్ట్రేలియా & న్యూజిలాండ్
ఫిఫా అండర్ 20వరల్డ్ కప్ mens
2019 -పోలాండ్
2021 -ఇండోనేషియ
మహిళా అండర్20 వరల్డ్ కప్
2018 – ఫ్రాన్స్
2021 -కోస్టారికా
హాకీ MENS వరల్డ్ కప్
2018 -ఇండియా .భువనేశ్వర్
2023 – ఇండియా ,భ్వనేశ్వర్ రూర్కెల
హాకీ మహిళా వరల్డ్ కప్
2018 – లండన్ ,ఇంగ్లాండ్
2022 – స్పెయిన్,నెదర్లాండ్
భారత జాతీయ క్రీడలు( నేషనల్ గేమ్స్)
2020 – గోవా
2021 -చాత్హిస్గ్హాడ్
2022 -ఉత్హరఖండ్
2023 – మేఘాలయ
వరల్డ్ అథ్లెటిక్స్
2019 – కతర్ దోహర్
2022 -us,బెల్గాన్,ముజిన్
2023 -హంగేరి
కామన్వెల్త్ గేమ్స్
2018 – గోల్డ్ కోస్ట్ ,ఆస్ట్రేలియా
2022 – బర్మింగ్ హమ్,ఇంగ్లాండ్
What’s group. Click here
TO JOIN OUR TELIGRAM GROUP CLICK HERE
To subscribe our youtube channel click here.
♦PDF కోసం ఇక్కడ చుడండి ⇓
Leave a Reply