జాతీయ క్రీడా అవార్డ్స్ 2020 (NATIONAL SPORTS AWARDS 2020)
Pdf క్రింద లింక్ లో ఇచ్చాను చూడండి👇
ప్రతి సంవత్సరం ఆగష్టు 29 న ఈ అవార్డ్స్ ను భారత రాష్ట్రపతి చేతుల మీదగా అందజేస్తరు
⇒వీటిలో ముఖ్యమైన 4 రంగాలు
- రాజీవ్ గాంధీ ఖేల్ రత్నా అవార్డ్స్
- ద్రోణాచార్యా అవార్డ్స్
- ధ్యానచంద్ అవార్డ్స్
- అర్జున అవార్డ్స్
రాజీవ్ గాంధీ ఖేల్ రత్నా అవార్డ్స్
ఇది 4 సంవత్సరాలలో కాలంలో క్రీడా రంగంలో అబ్దుతమైన మరియు అత్యుత్తమైన ప్రదర్శన చేసిన వారికి ఇస్తరు .
అర్జున అవార్డ్స్
ఇది 4 సంవత్సరాలలో కాలంలో క్రీడా రంగంలో అత్యుత్తమైన ప్రదర్శన చేసిన వారికి ఇస్తరు .
ద్రోణాచార్య అవార్డ్స్
క్రిడాలలో గురువులకు ఇచ్చే అవార్డ్స్
ధ్యానచంద్ అవార్డ్స్
క్రీడా లలో క్రీడ అభివృద్ధి కోసం జీవిత కాలం చేసిన వారికీ ఇచ్చే అవార్డ్స్
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ –5
- రోహిత శర్మ –క్రికెట్
- టీ మరియప్పన్ –పారా అథ్లెటిక్
- వినీష్ పొగట్ –రెజ్లింగ్
- రాణి రాంపాల్ —హాకీ
- మాణికా బాత్రా –టెన్నిస్
ద్రోణాచార్య అవార్డ్స్ –13
లైఫ్ టైం కేటగిరి
- శివసింగ్ –బాక్సింగ్
- రొమేష్ పాతానియా –హాకీ
- ధర్మేంద్ర తివారి —విలువిద్య
- పురుషోత్తం రామ్ –అథ్లెటిక్స్
- కిషన్ కుమార్ హుడా –కబడ్డీ
- విజయబాల్ చంద్ర మునీశ్వర్ –పారా లిఫ్టింగ్
- నరేష్ కుమార్ –టెన్నిస్
- ఓం ప్రకాష్ దహియా –రెజ్లింగ్
రెగ్యులర్
- జూడ్ ఫెలెక్సీ సెబాస్టియన్ –హాకీ
- యోగేష్ మల్సియా –మూళ్ళ కాంబ్
- జాస్పర్ రానా –షూటింగ్
- కుల్దీప్ రానా –షూటింగ్
- గౌరవ్ ఖన్నా –పారా బ్యాడ్మింటెన్
TO JOIN OUR TELIGRAM GROUP CLICK HERE
To subscribe our youtube channel click here
ధ్యాన్ చాంద్ అవార్డు –15</span
- కుల్దీప్ సింగ్ బల్లాల్ –అథ్లెటిక్స్
- జెన్సీ ఫిలిప్స్ –అథ్లెటిక్స్
- ప్రదీవ్ శ్రీ కృష్ణ గాంధీ –బ్యాడ్మింటెన్
- తృప్తి ముర్ఖండే –బ్యాడ్మింటెన్
- N ఉష –బాక్సింగ్
- లాఖా సింగ్ –బాక్సింగ్
- సుకవీంధర్ సింగ్ పంతు–ఫుట్బాల్
- అజిత్ సింగ్–హాకీ
- మంప్రీత్ సింగ్–కబడ్డీ
- జె.రంజిత్ కుమార్
- సత్య ప్రకాష్ –పార బ్యాడ్మింటన్
- మంజిత్ సింగ్–రోహింగ్
- లేటు సచిన్ నాగ్–స్విమ్మింగ్
- నందన్ p. బాలు–టెన్నిస్
- నేతల్పడ్ హుడా–రెజ్లింగ్
అర్జున అవార్డులు–27
- అతను దాస్–అర్చరీ
- డ్యూటీ చెంద్– ఆథ్లెటిక్స్
- సాత్విక్ సై రాజ్–బ్యాడ్మింటన్
- చిరగ్ చంద్ర శేఖర్ శెట్టి–బ్యాడ్మింటన్
- విశేష బృగవంశీ–బాస్కెట్ బల్
- సుబేదార్ మనీష్ కౌశిక్–బాక్సింగ్
- లోవ్లానా బొర్గోహైన్–బాక్సింగ్
- ఇషాంత్ శర్మ–క్రికెట్
- దీప్తి శర్మ– క్రికెట్
- సవత్ అజాయ్ –ఈక్యూస్ట్రియాన్
- సందేశ్ జింగన్–ఫుట్బాల్
- అదితి అశోక్–గోల్ఫ్
- ఆకాశదీప్ సింగ్–హాకీ
- దీపికా–హాకీ
- దీపక్–కబడ్డీ
- కాలే సారిక సుధాకర్–ఖో ఖో
- దత్తు బాపన్–రోయింగ్
- మనుబేకర్–షూటింగ్
- సౌరబ్ చౌదరి–షూటింగ్
- మధురిక సుహాస్–టేబుల్ టెన్నిస్
- దేవిజ్ శరన్–టెన్నిస్
- శివ కేషవన్–వింటర్ స్పోర్ట్స్
- దివ్య కాక్రాన్–రెజ్లింగ్
- రాహుల్ అవెర్–రేజ్లింగ్
- సూయస్ నారాయణ్–పార స్వేమింగ్
- సందీప్–పార ఆథ్లెటిక్స్
- మనీష్ నర్వాల్–పార షూటింగ్
💥Pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి👇👇
Click Here
Leave a Reply