తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ PDF
తెలంగాణలో లో జరగబోయే ఇటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లకు సంబంధించిన కంప్లీట్ సిలబస్ పిడిఎఫ్ యొక్క లింక్స్ కింద ఇవ్వబడిన అభ్యర్థిని చూసి డౌన్లోడ్ చేసుకోగలరు.
తెలంగాణ గ్రూప్ 3 సిలబస్
తెలంగాణ గ్రూప్ 3 నోటిఫికేషన్ లో మొత్తం మూడు పేపర్స్ ద్వారా 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ఒక్క పేపర్ నుండి 150 ప్రశ్నలకు రెండున్నర గంటల లో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
మొదటి పేపర్లో జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి 150 ప్రశ్నలు మరియు రెండో పేపర్లో తెలంగాణ చరిత్ర ఉద్యమ చరిత్ర అ లాంటి అంశాలు మూడో పేపర్లో ఎకానమీ ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఈ కాలానికి సంబంధించిన అంశాలతో మూడు పేపర్లుంటాయి పూర్తి వివరాలతో కూడిన పిడిఎఫ్ కింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు చూసి డౌన్లోడ్ చేసుకోగలరు
తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ పిడిఎఫ్ లింక్ కింద ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకోగలరు..
💥PDF 👇
Group 2,. Group 1 Group 3
Good and excellent