తెలంగాణ రాష్ట్ర కొత్త రెవెన్యూ బిల్లు 2020, ముఖ్యమైన 20 ప్రశ్నలు
pdf లింక్ ను కింద ఇచ్చాను చూసి డౌన్లోడ్ చేసుకొండి ⇓⇓
1.తెలంగాణ అసెంబ్లీ లో తెలంగాణ భూమి హక్కుల ,పట్టాదారు పుస్తకాల బిల్లు -2020 ను ఎవరు ప్రవేశపెట్టారు ?
- k .చంద్రశేఖర్ రావు
- ఎప్పుడు -సెప్టెంబర్ 9,2020
- తెలంగాణా గ్రామా అధికారులపదవుల బిల్లు -2020-కేసీర్
- భూయజమాన్య హక్కుల కల్పనా చట్టం -1971 రద్దు చేసారు
- పురపాలక చట్టం ,GHMC చట్టాలా సవరణ బిల్లు -KTR
- పంచాయతీ రాజ్ సవరణ బిల్లు -ఎర్రబెల్లీ దయాకర్ రావు
2.తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం యొక్క లక్ష్యం ఏమిటి ?
- అవినీతిని నిర్ములించడం
3.తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కింది వాటిలో ఏ వ్యవస్థ ను రద్దు చేసింది ?
- VRO ,VRA ,వ్యవస్థ లు రద్దు వీటితోపాటు రెవెన్యూ కోర్టులు కూడా రద్దు
4.తహసీల్దార్లకు అదనంగా ఏ అధికారాన్ని కల్పించారు ?
- జాయింట్ సబ్ రిజిస్టర్
5.వ్యవసాయ భూముల ను రిజిస్టర్ చేసే అధికారం ఎవరికీ ఉంటుంది ?
- తహసీల్దార్ ,మ్యూటేషన్
6.వ్యవసాయేతర భూములు రిజిస్టేషన్ (ఆస్తులు ,ఇండ్లు ప్లాట్స్ ) అధికారం ?
- సబ్ రిజిస్టర్
7.’తెలంగాణ రైట్స్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ -2020″ బిల్లు లో ఏ పదం తొలగించబడింది ?
- కౌలుదార్(ఇది 1971 నాటి పదం ). చేర్చబడిన పదాలు -ధరణి ,రిజిస్టర్ ,స్పెషల్ ట్రిబునల్
8.తెలంగాణ రాష్టంలో ఎన్ని ఎకరాల భూమి వుంది ?
- 2 కోట్ల 75 లక్షలు .దీనిలో 66లక్షల 56 వేలు అటవీ భూమి ,1 కోటి 60 లక్షలు వ్యవసాయ భూమి
9.తెలంగాణలో గ్రామపంచాయతీల సంఖ్యా ఎంత ?
- 12751
10.ఖమ్మం కార్పెషన్ నుండి ఎన్ని గ్రామాలను తొలగించారు ?
- 10 గ్రామాలు
11.తెలంగాణాలో ని ప్రతి భూమి ని వేటి ఆధారంగా కొలతలు నిర్దేశించనున్నారు ?
- అక్షాంశాలు మరియు రేకాంశాలు
12.1971 లో భూసంస్కరణలు తెచ్చింది ఎవరు ?
- PV నరసింహారావు .1985 లో పటేల్ పట్వారి వ్యవస్థ ను రద్దు చేసింది -NTR
13.కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం జారీ చేసే పట్టా పాసు పుస్తకం టైటిల్ డిడ్ ఏ పత్రంగా గుర్తించనున్నారు?
- హక్కు పత్రం
14.భూమి వివరాలను,ఆస్తులను ,వాటి యజమానులు ,స్టేట్ డిజిటల్ మ్యాప్ వివరాలు ఏ పోర్టల్ లో పొందుపరచనున్నారు ?
- ధరణి .దీనిలో అగ్రికల్చర్ మరియు నాన్ అగ్రిఆల్చర్ వివరాలు ఉండును
15.రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టిది?
- థామస్ మన్రో -1792
JOIN IN WHAT’S UP GROUP CLICK HERE
TO JOIN OUR TELIGRAM GROUP CLICK HERE
To subscribe our youtube channel click here
♦ఇక్కడ క్లిక్ చేసి pdf డౌన్లోడ్ చేసుకోండి ⇓⇓
click here
Leave a Reply